అగ్రరాజ్యంలో ఎగరనున్న త్రివర్ణ పతాకం… 75 ఏళ్లు పూరైన సందర్భంగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2021 ఆగస్టు 15తో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్బంగా దేశంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ప్రతి ఏడాది అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయితే, 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది టైమ్ స్క్వేర్ లో అతిపెద్ద జెండాను ఎగరవేయనున్నారు. ఆరు అడుగుల పొడవు, పది అడుగుల వెడల్పుతో కూడిన జాతీయ జెండాను ఎగరవేయబోతున్నారు. 25 అడుగులున్న జెండా కర్రపై జాతీయ పతాకం ఎగరబోతున్నది. అలానే టైమ్‌స్క్వేర్‌లోని బిల్ బోర్డుపై కూడా జాతీయ జెండాను 24 గంటల పాటు ప్రదర్శంచనున్నారు. అదేవిధంగా ప్రఖ్యాత ఎంఫైర్ భవనం త్రివర్ణం రంగుల్లో మెరవబోతున్నది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
Read: సినీ ఇండస్ట్రీకి దెబ్బ… మళ్ళీ థియేటర్లు బంద్ !
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!