అగ్రరాజ్యం అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేమస్ అయిన టైమ్స్ స్క్వేర్ తరహాలో 'టీ-స్క్వేర్'ను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ లాగా ఐకానిక్‌లా కనిపించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 'టీ-స్క్వేర్' నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తోంది.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ 27 సెప్టెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు.
Ram Mandir: రామ మందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. జనవరి 22న అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ వేడుక కోసం దేశం మొత్తం సిద్ధమవుతోంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ముఖ్య అతిథులతో పాటు సాధువులు మొత్తం 7000 మంది ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. మరోవైపు కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు.
మెడ్ మనోర్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Med Manor Organics Private Limited) పలు రకాల హెల్త్ ప్రోడక్స్ అందిస్తోంది.. ఇప్పటికే మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ ఆయిల్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ క్రీమ్, మైడాక్టర్ ఫెయిన్ రిలీఫ్ స్ప్రే లాంటివి అందిస్తుండగా.. తాజాగా, (My Dr Headache roll-on) మైడాక్టర్ హెడేక్ రోల్-ఆన్‌ను లాంచ్ చేసింది.. దీనికి సంబంధించిన యాడ్.. జూన్ 30వ తేదీన టైమ్ స్క్వేర్‌లో ప్రదర్శించారు.
2021 ఆగస్టు 15తో ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్బంగా దేశంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నది. మనదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ప్రతి ఏడాది అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయితే, 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది టైమ్ స్క్వేర్ లో అతిపెద్ద జెండాను…
అంతర్జాతీయ యోగాడే సందర్భంగా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయా ప్రభుత్వాలు యోగాకార్యమాలను నిర్వహిస్తున్నాయి. ఇండియాలో ఉదయం నుంచి యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. మనదేశంలోని గాల్వాన్‌లోయ, లఢాక్ లోని 18వేల అడుగుల ఎత్తైన పర్వత శ్రేణుల్లో ఐటీబీపి సైనికులు యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిత్యం యోగా చేయడం వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. Read: లాక్‌డౌన్ తరువాత సందడిగా మారిన మహానగరం… ఇకపోతే, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ లోని టైమ్ స్క్వేర్‌లో మూడు వేల మందితో అధికారులు…