US: ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా-అజర్‌బైజాన్ శాంతి ఒప్పందం.. 35 ఏళ్ల ఘర్షణకు స్వస్తి
- ట్రంప్ సమక్షంలో ఆర్మేనియా-అజర్‌బైజాన్ శాంతి ఒప్పందం
- 35 ఏళ్ల ఘర్షణకు స్వస్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది. ఆర్మేనియా-అజర్‌బైజాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అర్మేనియన్ ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్, అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్‌తో కరచాలనం చేసుకున్నారు. ఇద్దరి చేతులను ట్రంప్ కలిపారు. దీంతో 35 ఏళ్ల నుంచి ఉన్న ఘర్షణ ముగిసిపోయింది. అనంతరం ఇద్దరు నాయకులు ట్రంప్‌ను ప్రశంసిస్తూ.. శాంతి బహుమతికి నామినేట్ చేస్తామని ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Trump-Netanyahu: ఫోన్‌లో ట్రంప్-నెతన్యాహు మధ్య వాగ్యుద్ధం.. ట్రంప్ అరిచినట్లుగా ప్రచారం!
Also Read
- Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
- Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
- US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
- Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
మూడు దశాబ్దాలుగా ఆర్మేనియా-అజర్‌బైజాన్ దేశాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇరు దేశాల నాయకులను ట్రంప్ వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఇద్దరితో చర్చించాక శాంతి ఒప్పందానికి అంగీకరించారు. దీంతో ట్రంప్ సమక్షంలో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ పరిణామం ట్రంప్ దౌత్యానికి విజయంగా సూచించింది. కొత్త శకానికి నాంది పలికినట్లైంది.
ఇది కూడా చదవండి: Prostitution Racket: భారత్ చూపిస్తామంటూ బంగ్లాదేశీ మైనర్ అమ్మాయిని వ్యభిచారంలోకి నెట్టిన స్నేహితురాలు!
ఇక ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగాక.. ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్ చేస్తూ నోబెల్ కమిటీకి ఉమ్మడి విజ్ఞప్తిని చేశారు. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ అర్హుడని తాము భావిస్తున్నట్లు ఇరు దేశాధినేతలు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని సమర్థించడమే కాకుండా ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఇక ఈనెల 15న అలాస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ట్రంప్ సమావేశం అవుతున్నారు. ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రావాలని కోరనున్నారు. అందుకు రష్యా కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే నాలుగేళ్ల యుద్ధానికి ముగింపు దొరికినట్లే అవుతుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ సాధ్యపడలేదు. దీంతో ట్రంపే స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఈసారి శాంతి ఒప్పందం జరగడం ఖాయమని వార్తలు వినిపిస్తు్న్నాయి.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!