Ambulance In Track: రోడ్డుపై వెళ్లాల్సిన అంబులెన్స్ పట్టాలెక్కింది.. షాక్ లో నెటిజన్లు
- అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం
- రోడ్లపై కాకుండా పట్టాలపై వెళుతున్న వెహికల్
- రైల్వే కంపెనీ నిర్వహించే రైల్వే ట్రాక్ తనిఖీ వాహనంగా గుర్తింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మన కళ్లనే మోసం చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఇక్కడ అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం రోడ్డుపై కాకుండా పట్టాలపై ప్రయాణిస్తుంది. వాహనం దగ్గరికి వచ్చేవరకు మనం దాన్ని అంబులెన్స్ అనే అనుకుంటాం.. కానీ నిజానికి అది అంబులెన్స్ కాదు.. రైల్వే చెకింగ్ వాహనం.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Mouse Turned Girl: రాత్రికి రాత్రే అమ్మాయిలా మారిన ఎలుక.. సోషల్ మీడియాలో వైరల్
Also Read
- India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
- Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
- US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
రైల్వే ట్రాక్ పై వేగంగా వెళుతున్న అంబులెన్స్ వంటి చిన్న వాహనం యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. నిజంగానే అంబులెన్స్ అనుకోని … అంబులెన్స్ పట్టాలపై వెళుతుందనుకుని.. షాక్ కు గురయ్యారు. దూరం చూస్తే మాత్రం అది అంబులెన్స్ గానే కనిపిస్తుంది. కానీ దగ్గరికి వచ్చే సరికి మాములు వెహికల్ గా కనిపిస్తుంది. ఇది చూసిన నెటిజన్లు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ ఈ వాహనం అంబులెన్స్ కాదు..
Read Also:Kavitha: కేసీఆర్ మళ్లీ పిలిస్తే బీఆర్ఎస్లోకి వెళ్తారా..? కవిత సమాధానం ఇదే..
అయితే ఈ వాహనం.. ఇండోనేషియా రైల్వే కంపెనీ నిర్వహించే రైల్వే ట్రాక్ తనిఖీ వాహనం అని గుర్తించారు. ఇది ట్రాక్ లను తనిఖీ చేస్తుంది.. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ తనిఖీలు చేసి.. క్లియర్ చేస్తుంది. వాహనం మాత్రం చూడడానికి అంబులెన్స్ లానే ఉంటుంది. వాహనంపై ఉన్న పసుపు లైట్లు, స్పీకర్లు దీనిని ఎమర్జెన్సీ వెహకిల్ లానే కనిపిస్తోంది.
Spotted in Indonesia! pic.twitter.com/YJKGuQxzHA
— The Kenyan Vigilante (@KenyanSays) November 14, 2025
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!