ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ వచ్చిన ఏదీ నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి ఏర్పడింది. కొన్ని వీడియోలు అచ్చం నిజంగా జరిగినట్లుగానే కంటెంట్ క్రియేట్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చూస్తున్నారు. ఇదంతా చూసిన జనాలు మాత్రం ఇది నిజమా.. కాదా అనే సందేహంలో ఉంటున్నారు. అయితే తాజాగా ఓ ఎలుక అర్థరాత్రి యువతిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Varanasi: సూపర్ స్టార్ లుక్స్ అరాచకం అంతే.. మహేష్ బాబు-రాజమౌళి సినిమా పేరు అదే..!
అయితే.. అర్థరాత్రి వరకు అక్కడే ఆటు ఇటు తిరుగుతూ ఆడిన ఎలుక.. ఉన్నట్టుండి ఒక్కసారిగా టీనేజ్ గర్ల్ గా మారిపోయింది. అయితే ఎలుకు కాస్త యువతిగా మారుతున్నపుడు చూట్టూ నల్లటి వలయాలు కనిపించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగినట్లు గుర్తించారు. ఇది చూసిన నెటిజన్లు కొందరు.. ఇంకా తాంత్రిక విద్యలు.. మంత్ర శక్తులు ఉన్నాయంటూ భయాందోళనకు గురవుతున్నారు. మరి కొందరు మాత్రం ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో క్రియేట్ చేశారని.. వ్యూవ్స్ కోసం ఈ కంటెంట్ క్రియేట్ చేశారని అంటున్నారు. ఇలాంటి నమ్మి టైం వేస్ట్ చేసుకోవద్దని సూచిస్తున్నారు..
चूहे से लड़की बनी नकारात्मक आत्मा
CCTV में दिखा, लोगों में दहशत
इसपर आपकी राय👇👇 pic.twitter.com/PpnmWl9jQy— सरकारी अध्यापक (@kousarazam1510) November 14, 2025