ప్రతి ఎన్నో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు మన కళ్లనే మోసం చేస్తుంటాయి. అందులో కొన్ని ఆసక్తితో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అయితే.. ఇక్కడ అంబులెన్స్ లానే కనిపించే ఓ చిన్న వాహనం రోడ్డుపై కాకుండా పట్టాలపై ప్రయాణిస్తుంది. వాహనం దగ్గరికి వచ్చేవరకు మనం దాన్ని అంబులెన్స్ అనే అనుకుంటాం.. కానీ నిజానికి అది అంబులెన్స్ కాదు.. రైల్వే చెకింగ్ వాహనం.. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో…