అంతరిక్షయాత్రకు సిద్ధమైన జెఫ్ బెజోస్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతరిక్ష యాత్రకు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సిద్ధం అవుతున్నారు. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు జెఫ్ బెజోస్ ఆయన తమ్ముడు, మరో నలుగురితో కలిసి అంతరిక్షయానం చేయబోతున్నారు. తన అంతరిక్ష సంస్థ బ్లూఆరిజిన్ తయారు చేసిన న్యూషెపర్డ్ స్పేస్ షటిల్ ద్వారా ఈ బృందం అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. భూమి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి కర్మన్ రేఖను దాటి అక్కడి నుంచి తిరిగి భూమికి చేరుకుంటారు. ఈ న్యూషెపర్డ్ లో జెఫ్ బెజోస్, ఆయన సోదరుడు మార్క్, 82 ఏళ్ల మాజీ మహిళా ఫైలట్ వాలీఫంక్, 18 ఏళ్ల అలివర్ డేమెన్ లు రోదసియాత్ర చేయబోతున్నారు.
Read: వచ్చేవారం నుంచి కోవాగ్జిన్ సెకండ్ డోస్ ట్రయల్స్…
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
కొన్ని రోజుల క్రిందట వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ యాత్రను చేసిన సంగతి తెలిసిందే. న్యూషెపర్డ్ స్పెస్ షటిల్ పూర్తిగా ఆటోమెటిక్‌గా పనిచేస్తుంది. దీని మోత్తం కంట్రోల్ భూమిమీద నుంచే ఉంటుంది. పైలెట్లు లేకుండా జరుగుతున్న యాత్ర కావడంతో అందరిదృష్టి ఈ యాత్రపైనే ఉన్నది. పశ్చిమ టెక్సాస్ ఎడారి నుంచి ఈ రాకెట్ అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది.
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!