Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Horoscope August 18 2026: మీన రాశి వారికి నేడు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది, రావలసిన ధనం చేతికి అందుతుంది. క్లిష్ట పరిస్థితులను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. నేడు మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారు. సుదర్శన కవచ పారాయణం చేయడం మంచిది. ధనస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది, శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం మేలు చేస్తుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తూ మాటలను అదుపులో ఉంచుకోవాలి. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
మేష రాశి వారికి వ్యాపారపరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. డబ్బు చేతికి అందుతుంది. కుటుంబపరంగా సుఖ సంతోషాలు, ఆనందాలు పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. నేడు శుభవార్తలు వింటారు. గణపతి స్వామివారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించడం మంచిది. భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 18 ఆగస్టు 2026 దినఫలాలు అందించారు. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
- Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!
- Varalakshmi Vratam Naivedyam Recipes : వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. 5 నైవేద్యాలు ఇలా చేస్తే టైమ్ సేవ్.!
తాజావార్తలు
-
‘DC’ కోసం లోకేష్ కనగరాజ్ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్.. గాయమైనా వెనక్కి తగ్గలేదట! వీడియో చూస్తే షాకే..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Steve Waugh Praises Vaibhav Sooryavanshi: బ్రాడ్‌మన్, గిల్‌క్రిస్ట్ తర్వాత వైభవ్..? బేబీ బాస్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం సంచలన వ్యాఖ్యలు
-
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
-
Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!