మేష రాశి వారికి నేడు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. నాయకత్వాలతో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉద్యోగంలో జాక్‌పాట్ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం లక్ష్మినారాయణ స్వామివారు. స్వామివారిని తామర పుష్పాలతో పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి ఫలాలను ‘భక్తి టీవీ’ మీకు అందిస్తోంది. శ్రీ రాయప్రోలు…
12 Zodiac Predictions Today: మేష రాశి వారికి నేడు అన్ని కలిసిరానున్నాయి. ఈరోజు ప్రారంభించిన పనుల్లో మంచి విజయాలు పొందుతారు. ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. ప్రముఖులను కలుసుకునే అవకాశాలు, అవసరాలు ఉంటాయి. సమాజంలో మంచి పేరు రానుంది. అయితే కీలక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం ఆంజనేయస్వామి వారు. కార్యసిద్ధి హనుమత సూత్రంను పారాయణం చేయాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి రాశి…
12 Zodiac Signs Predictions on 22 August 2025: మిథున రాశి వారికి నేడు అన్ని కలిసి రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది. విద్యార్థులకు ఆనందకరమైన, ఆసక్తికరమైన విజయాలు వరిస్తుంటాయి. కుటుంబ పరమైన సంతోషాలు పొందుతుంటారు. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సరస్వతి అమ్మవారు. సరస్వతి అమ్మవారి ప్రార్ధనా శ్లోకంను పారాయణం చేస్తే మంచిది. ఈ క్రింది వీడియోలో…
12 Zodiac Signs Predictions Today: నేడు కుంభ రాశి వారికి అన్ని కలిసివస్తాయి. శుభకార్యాలలో పాల్గొనాల్సిన ఆహ్వానాలు అందుతాయి. వివిధ రూపాల్లో లాభాలు కలిసివస్తాయి. మీరు చేసే ప్రయత్న కార్యక్రమాలు అన్ని కూడా సఫలీకృతం అవుతుంటాయి. ఊహించని డబ్బు మీ దరిచేరే అవకాశాలు ఉన్నాయి. గౌరవాలు, సన్మానాలు సంతోషాన్ని ఇస్తాయి. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం కమకదుర్గ అమ్మవారు. అమ్మ వారికి కుంకుమ పూజ నిర్వహించి.. పరమాన్నం అర్పిస్తే మంచిది. ఈ కింది…
12 zodiac signs predictions Today: మిథున రాశి వారికి ఈరోజు వ్యాపార కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆర్ధిక విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అవసరం ఎంతో ఉంది. శ్రమతో కూడిన పనులు చేబడుతుంటారు. వ్యయప్రయాసాలాతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సోమరితనం లేదా బద్దకాన్ని దూరం చేసుకోవడం మంచిది. ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈరోజు అచ్యుతాష్టకం పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో…