Zodiac Signs Luck After Holi: హోలీ తర్వాత ఈ రాశుల వారికి డబ్బులే డబ్బులు..
- మార్చి 5వ తేదీన సూర్యుడు, బృహస్పతిల మధ్య 120 డిగ్రీల కోణం..
- మార్చి 5వ తేదీన ఏర్పడనున్న నవ పంచమ రాజయోగం..
- నవ పంచమ రాజయోగంతో ఈ నాలుగు రాశుల వారికి డబ్బులే డబ్బులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zodiac Signs Luck After Holi: 2026 హోలీ పండుగ తర్వాత మార్చి 5వ తేదీన సూర్యుడు, బృహస్పతిల మధ్య 120 డిగ్రీల కోణం ఏర్పడనుంది. దీంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని మూలంగా నాలుగు రాశుల వారికి ఊహ కందని ప్రయోజనాలు అందించనుంది అని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇంతకీ ఆ నాలుగు రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం..
Read Also: James Cameron: వార్నర్ బ్రదర్స్ డీల్‌పై..జేమ్స్ కామెరూన్ సంచలన లేఖ..
Also Read
- Thursday Astrology Predictions: గురువారం దిన ఫలాలు.. షేర్లు, పెట్టుబడుల్లో లాభాలే లాభాలు!
- Vastu Tips: ఇంట్లో ఎప్పుడూ భారంగా అనిపిస్తుందా? వాస్తు ప్రకారం ఈ చిన్న విషయాలు కారణమా?
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి సమస్యలు, ఆటంకాలు తప్పవు1
- Astrology: ఉదయం లేవగానే ఈ 3 రాశులవారు చేసే అలవాట్లు.. విజయానికి అదే కారణమా?
* మిథున రాశి: ఈ మిథున రాశి వారికి హోలీ పండగ తర్వాత వచ్చే నవ పంచమ రాజయోగంతో పదోన్నతి లేదా ఉద్యోగం చేసే దగ్గర ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. పెట్టుబడులు పెట్టేవారికి ఇది చాలా మంచి సమయం.. అలాగే, ధన లాభం కలుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారు బలంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం.
* సింహ రాశి: సింహ రాశి వారికి హోలీ తర్వాత ఎంతో అద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వీరు ఊహ కందని ప్రయోజనాలతో పాటు పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇక, అనుకోని విధంగా ఆదాయం కూడా వీరి చేతికి అందుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
Read Also: Tollywood : వన్స్ ఆపాన్ ఎ టైమ్.. ఆయనో మెగాస్టార్
* మకర రాశి: ఈ మకర రాశి వారికి బంధాలు మరింత బలపడతాయి. వైవాహిక జీవితం చాలా సంతోషంగా ముందుకు సాగుతుంది. ఈ రాశి వారు తీర్థ యాత్రలతో పాటు ఆదాయం బాగా పెరుగుతుంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వారు ఈ టైంలో ఎక్కువ లాభాలు ఆర్జిస్తారి జ్యోతిష్యులు తెలియజేస్తున్నారు.
* మీన రాశి: మీన రాశి వారికి మాత్రం నవ పంచమ రాజయోగం వలన పై మూడు రాశులతో పోల్చితే కొంచెం ఎక్కువగానే అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. వీరికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఇంటా బయట చాలా సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. అలాగే, వ్యాపారస్తులకు, కళా రంగలో ఉన్నవారికి హోలీ పండగ తర్వాత అద్భుతమైన ప్రయోజనాలను అందుకోనున్నారు.
తాజావార్తలు
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్‌హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
OG Universe : OG – 2 ఊచకోతకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ – సుజీత్
-
Akash Deep Wedding: ధోనీ, కోహ్లీ, రోహిత్ వస్తే నా పెళ్లి ఆగిపోతుంది.. ఆకాశ్ దీప్ కామెంట్స్ వైరల్!
-
Sana Malik: పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్‌టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..