నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ఇప్పటికే పలు సంస్థల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. తాజాగా మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. ఈ పోస్టుల గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల సంఖ్య.. 968 పోస్టుల వివరాలు.. 968 జూనియర్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు.. అర్హతలు.. డిప్లొమా(సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్) తత్సమానం…