కానిస్టేబుల్ తో ప్రేమాయణం.. భర్తను, కూతుళ్లను వదిలి ఆ భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతో అందమైన కుటుంబం.. ప్రేమించే భర్త.. బంగారం లాంటి ఇద్దరు కూతుళ్లు.. నిత్యం వారి అల్లరితో ఆ కుటుంబంలో నవ్వుల హరివిల్లు పూసేది. అలాంటి కుటుంబంలో చిచ్చుపెట్టింది వివాహేతర సంబంధం.. పరాయి వ్యక్తి మోజులో భర్తను మరిచింది ఆ భార్య.. చివరికి ప్రియుడితో గొడవ కావడంతో ఆత్మహత్యకు పాల్పడి ఇద్దరు కూతుళ్లను అనాధులుగా మార్చింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్‌లో నివాసం ఉంటున్న వెంకటేష్, రాజేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు.. వెంకటేష్ కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ నేపథ్యంలోనే రాజేశ్వరికి శిడ్లఘట్టలోనే ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసే అనంత్ కుమార్ తో పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. నాలుగేళ్లుగా వీరు ఎవరి కంటపడకుండా రాసలీలలు సాగిస్తున్నారు. ఇక ఇటీవల ఈ జంట మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో మనస్థాపానికి గురైన రాజేశ్వరి మంగళవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య విగతజీవిగా కనిపించేసరికి భర్త వెంకటేష్ భోరున విలపించాడు. తన భార్యను అనంత్ కుమారే హత్య చేశాడని వెంకటేష్ ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
తాజావార్తలు
-
India Squad for New Zealand Series: న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్ల ప్రకటన.. వన్డేల్లో జడేజాకు షాక్!
-
Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
-
El Nino: ఎల్‌నినో ఎదుర్కొనేందుకు తెలంగాణ సర్కార్ రంగంలోకి ..10 జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్‌లు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!