Maharashtra: టీవీ ఆఫ్ చేసినందుకు అత్త వేళ్లు కొరికిన కోడలు.. అడ్డుకునేందుకు ప్రయత్నించిన భర్తనూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: చాలా ఇళ్లల్లో అత్తగారికి కోడలికి అస్సలు పొసగదు. మరికొన్ని ఇళ్లల్లో అత్తలో అమ్మను చూసుకుంటూ ఉంటాయి. అత్తా కోడళ్ల మధ్య గిల్లికజ్జాలు మామూలే అయిలే ప్రాణాలు పోగొట్టే స్థాయిలో గొడవలు అప్పుడప్పుడూ.. అక్కడక్కడా చోటుచేసుకుంటూ ఉంటాయి. తాజాగా టీవీ విషయంలో జరిగిన అత్తాకోడళ్ల మధ్య జరిగిన గొడవ.. అత్తగారికి ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. టీవీ పెద్దగా శబ్ధం వస్తోందని అత్తగారు ఆఫ్ చేయగా.. టీవీ చూస్తున్న కోడలు కోపంతో అత్తగారి వేళ్లను కొరికేసిన ఘటన మహరాష్ట్రలో థానే జిల్లాలోని అంబర్‌నాథ్‌లో చోటుచేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో ఆమె అత్తగారు టెలివిజన్ సెట్‌ను ఆఫ్ చేయడంతో కోపంతో 32 ఏళ్ల గృహిణి వృద్ధురాలి మూడు వేళ్లను కొరికిందని పోలీసులు బుధవారం తెలిపారు.
Gangster Ayub Khan Released: ఐదేళ్ల తరువాత విడుదలైన పాతబస్తీ గ్యాంగ్‌స్టర్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
వృశాలి కులకర్ణి (60) తన ఇంట్లో పూజలు చేస్తుండగా.. ఆమె కోడలు విజయ కులకర్ణి టెలివిజన్ చూస్తుండగా ఈ సంఘటన జరిగిందని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. “సోమవారం ఉదయం వృశాలి భజనలు పాడుతుండగా.. టెలివిజన్ సౌండ్ తగ్గించమని విజయను కోరడంతో గొడవ జరిగింది. ఆగ్రహంతో అత్త వృశాలి టెలివిజన్ సెట్ ఆఫ్ చేయడంతో కోడలు వృద్ధురాలి చేయి పట్టుకుని మూడు వేళ్లను కొరికింది. జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన భర్తను కూడా ఆమె కొట్టింది’’ అని పోలీసులు చెప్పారు. బాధితురాలు మూడు వేళ్ల కోడలు కొరకడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వృశాలి శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. కోడలిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
-
Sampoornesh Babu: “శ్రీకాంత్ నాకు క్యారెక్టర్ రాయలేదు.. మూగబోయిన నా గొంతుకు రూపాన్నిచ్చాడు!”: సంపూర్ణేష్ బాబు
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!