Wife Poisons Husband: భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య.. వేరే వ్యక్తితో మాట్లాడొద్దనడమే పాపమా..?
- వేరే వ్యక్తితో మాట్లాడవద్దని చెప్పడమే ప్రాణాలు మీదకు తెచ్చింది..
- భర్తకు కాఫీలో విషం పెట్టిన భార్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Poisons Husband: భార్య దురాగతానికి మరో భర్త బలయ్యాడు. వేరే వ్యక్తితో మాట్లాడ వద్దని చెప్పడమే అతడికి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. ఏకంగా భర్త తాగే కాఫీలో విషం కలిపి అతడిని హతమార్చాలని ప్రయత్నించింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లోని భగేలా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు అనుజ్ శర్మ మీరట్‌లో ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఇతడి భార్య పింకీ అలియాస్ సనాతో ఈ విషయమై తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ వివాదం గతంలో పోలీస్ స్టేషన్ జోక్యానికి కూడా దారి తీసింది.
Read Also: Protest : ట్రాన్స్‌జెండర్లను అవహేళన… బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర నిరసన
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
మార్చి 25న, పింకీ అనూజ్‌కి కాఫీలో విషం కలిపి ఇచ్చింది. దీని వల్ల అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అతడిని ఖతౌలిలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడంతో పెద్దాసుపత్రికి తరలించారు. అనుజ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అనుజ్ చికిత్స పొందుతున్నాడు.
అనుజ్‌కి రెండేళ్ల క్రితం ఫరూఖాబాద్ నివాసి, నిందితురాలైన పింకీతో వివాహమైంది. పెళ్లయిన రెండు నెలల తర్వాత నుంచి దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. పింకీ ఇతర పురుషులతో మాట్లాడవద్దని కోరడంతో , తరుచుగా గొడవులు జరుగుతుండేవని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుపై పోలీస్ అధికారి రామ్ ఆశిష్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మీరట్‌లో ఇటీవల మర్చంట్ నేవీ అధికారిని భార్య దారుణంగా చంపిన ఘటన మరవకముందే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!