Wife Caught Her Husband Red-Handed: మహిళా కానిస్టేబుల్ ఇంట్లో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
- మహిళా కానిస్టేబుల్ ఇంట్లో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య..
- విజయనగరం జిల్లాలో ఘటన..
- మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందు నిరసనకు దిగిన భార్య..
- మహిళా కానిస్టేబుల్ తో తన భర్త సహజీవనం చేస్తున్నాడని ఆవేదన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Caught Her Husband Red-Handed: ప్రేమ అంటూ వెంటపడ్డాడు.. పెళ్లి చేసుకుందామని ప్రమోజల్ పెట్టాడు.. ఆ ప్రేమ నిజమేనని నమ్మిన ఆమె.. ప్రియుడినే పెళ్లి చేసుకుంది.. కొంత కాలం అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత మరో మహిళతో ఉండసాగాడో వ్యక్తి.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కాదని.. మహిళా కానిస్టేబుల్‌తో విడిగా కాపురం పెట్టాడు.. ఇది పసిగట్టిన భార్య.. ఆ ఇంటి ముందు తిష్టవేసి.. భర్త బండారాన్ని బయటపెట్టింది.. రెడ్ హ్యాండెడ్‌గా పెట్టుకుని.. పోలీసులకు అప్పగించింది.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది.
Read Also: Lateral Entry Row: ప్రతిపక్షాల ఒత్తిడి తర్వాత లాటరల్ ఎంట్రీపై కేంద్రం యూ-టర్న్..
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
మహిళా కానిస్టేబుల్ ఇంట్లో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది ఓ మహిళ.. ఈ ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది.. తన కాపురంలో నిప్పులు పోసిన మహిళా కానిస్టేబుల్ బండారాన్ని బట్టబయలు చేసింది ఓ భార్య.. విజయనగరంలో సదరు మహిళా కానిస్టేబుల్ ఇంటి ముందే నిరసనకు కూర్చుంది ఆ మహిళ. నాతో కాపురం కాదని ఆ మహిళా కానిస్టేబుల్ తో తన భర్త సతీష్ సహజీవనం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.. తన భర్త సతీష్ ఆ కానిస్టేబుల్ తో ఇంట్లో ఉండగానే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. రెండేళ్లుగా నన్ను విడిచి.. ఆ కానిస్టేబుల్ ఇంటిలోనే సతీష్ మకాం వేశాడని ఆరోపిస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష అనుభవిస్తున్నాని మధనపడుతుంది. ఇంట్లో ఉన్న తన భర్త సతీష్ ను బయటకు పంపమని.. ఆ కానిస్టేబుల్ ఇంటి తలుపు కొట్టినా.. తీయడం లేదని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చెసి సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక, పోలీసుల రంగ ప్రవేశంతో ఆ గుట్టుకాస్తా బయటబయలు అయ్యింది..
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!