Uttar Pradesh: ఉమ్మడి కుటుంబంతో ఆనందంగా భోజనం.. అంతలోనే కత్తితో దాడిలో ఇద్దరు మృతి
- యూపీలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం..
- ఉమ్మడి కుటుంబంతో కలిసి భోజనం చేస్తుండగా కత్తితో దాడి..
- కత్తితో దాడిలో ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఓ కుటుంబంలో చోటు చేసుకున్న వివాదం ఘోర విషాదానికి దారి తీసింది. గ్రామంలో ఉమ్మడి కుటుంబంలో జరిగిన వాగ్వాదం కత్తిపోట్లకు దారి తీసి ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నైమిశారణ్యం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఠాకూర్పూర్వ గ్రామంలో బుధవారం నాడు రాత్రి జరిగింది.
Read Also: UP: యూపీలో ఘోరం.. కాలువలో పడ్డ కారు.. నలుగురు యువకులు మృతి
Also Read
- Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. నవీన్‌రెడ్డి హత్యతో లింకులపై ఫోకస్
- Wife Kills Husband: ఇన్‌స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము అనే వ్యక్తి ఫ్యామిలీతో కలిసి భోజనం చేసే సమయంలో జరిగిన చిన్న వాగ్వాదం తర్వాత తన అన్న హరీష్ (40), తమ్ముడు రాముపై కత్తితో దాడి చేసే వరకు వెళ్లింది. ఇక, మధ్యలో అడ్డుకోవడానికి వచ్చిన హరీష్ భార్య పూనమ్‌పై కూడా దాడి చేశాడు. దీంతో
ముగ్గురికి కత్తిపోట్లు తగిలాయి. వారిని నైమిశారన్య కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చికిత్స కోసం తరలించారు. కాగా, పూనమ్ మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించగా, హరీష్ చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే, రాము తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
Read Also: JBL స్పీకర్లు, Snapdragon 7s Gen ప్రాసెసర్ తో Infinix NOTE 60, NOTE 60 Pro లాంచ్.. ఫీచర్స్ ఇవే!
కాగా, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము ఒక్కసారిగా ఆగ్రహంతో ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు అని తెలిపారు. అయితే, చనిపోయిన హరీష్, పూనమ్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Aprilia Tuono 457 Special Edition: ఏప్రిలియా Tuono 457 Special Edition విడుదల.. అదిరే ఫీచర్లు, ధర వివరాలు
-
Vaibhav Sooryavanshi: అది కేవలం పుకారు మాత్రమే.. దాన్ని కూడా సునాయాసంగా ఆడగలను.! వైభవ్ కీలక వ్యాఖ్యలు..
-
Rashmika Mandanna: పాన్ ఇండియా బాక్సాఫీస్ క్వీన్‌గా దూసుకెళ్తున్న రష్మిక.. రూ.4,000 కోట్లకు పైగా వసూళ్లతో అరుదైన ఘనత!
-
MaaInti Bangaaram : ‘మా ఇంటి బంగారం’ కోసం పోటెత్తిన మహిళలు
-
Road Accident: తిరుపతిలో ఘోరం.. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొని ఏడాది చిన్నారి మృతి!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!