Uttar Pradesh: 14 ఏళ్ల బాలికపై మతగురువు అత్యాచారం.. గర్భం దాల్చడంతో వెలుగులోకి అఘాయిత్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై కొన్ని రోజులుగా ఓ మతగురువు అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలిక గర్భం దాల్చడంతో కాన్పూర్‌లో మతగురువుని అరెస్ట్ చేశారు. నిందితుడు సోనూ హఫీజ్ గత కొన్ని రోజులుగా 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తున్నాడు, ఈ క్రమంలోని బాలిక గర్భం దాల్చడంతో, తొలగించేందుకు అబార్షన్ మాత్రలు కూడా ఇచ్చాడు. హఫీజ్‌పై పోక్సో, ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదయ్యాయి.
Read Also: World War-3: ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న వరల్డ్ వార్-3
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
మూడు నెలల గర్భంతో ఉన్న బాలికకు అబార్షన్ మాత్రలు ఇవ్వడంతో, ఆమె ఆరోగ్యం విషమించింది. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది. బాలికను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు, బాలిక 3 నెలల గర్భిణిగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. కాన్పూర్‌లోని ఔట్‌పోస్ట్‌లో ఉన్న మసీదు సమీపంలో మత గురువు మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాన్పూర్ పోలీసులు మతపెద్దపై కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. నిందితుడు హఫీజ్ ఖరీదైన ఆహార పదార్థాలు, పానీయాలతో తనను ఆకర్షించేవాడని చెప్పింది. ముందుగా హఫీజ్ అంటే భయపడిన కుటుంబ సభ్యులు, ముందుగా ఈ వేధింపులపై ఫిర్యాదు చేయడానికి భయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!