UP Shocker: అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె.. పరువు పొతుందని తల్లి, సోదరుల దారుణం..
- అత్యాచారానికి గురైన 17 ఏళ్ల కుమార్తె..
- కుటుంబ పరువు పోతుందని తల్లి.. సోదరుల దారుణం..
- ప్లాన్ చేసి తుపాకీతో కాల్చి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Shocker: యూపీలో గత వారం హత్యకు గురైన 17 ఏళ్ల బాలిక మిస్టరీ వీడింది. అత్యాచారానికి గురైన బాలిక వల్ల కుటుంబ పరువు పోతుందని సొంత తల్లి, ఇద్దరు కుమారులు ఆమెను దారుణంగా చంపేశారు. విచారణ తర్వాత సొంత కుటుంబమే బాలికను హత్య చేసినట్లు తేలిందని పోలీసులు ఆదివారం తెలిపారు. అత్యాచారం కేసు కారణంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే ముగ్గురు కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: PM Modi US Visit : యూఎస్‌లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
సెప్టెంబర్ 18న బాలిక తన సోదరుడు, తల్లితో కలిసి మోటార్ సైకిల్‌పై వెళుతుండగా తుపాకీతో కాల్చి చంపిన ఘటన నమోదైనట్లు పోలీసులు తెలిపారు. రింకూ(20) అనే వ్యక్తి బాలికపై అత్యాచారం చేశాడని, ఫిబ్రవరిలో అతడిపై ఘజియాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెలలో రింకూకు బెయిల్ వచ్చింది. తమ కూతురిని రింకూనే తన సహచరులతో కలిసి పగతీర్చుకునేందుకు చంపాడని బాలిక కుటుంబం ఆరోపించింది. దీంతో పోలీసులు రింకూని, అతడి సహచరులని అరెస్ట్ చేశారు.
అయితే, వీరిని విచారించిన నేపథ్యంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందనే భయంతో, బాలిక తల్లి ఆమె ఇద్దరు సోదరులు ఆమెను చంపడానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. బాలిక సోదరుడు వినీత్ తన మామ మహావీర్‌తో కలిసి తన సోదరి, సోదరుడు నీరజ్, తల్లి బ్రిజ్వతితో కలిసి మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి ప్లాన్ చేసి చంపారు. ప్రస్తుతం మహావీర్ పరారీలో ఉండగా, నీరజ్, వినీత్, బ్రిజ్బతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన దేశీ తుపాకీని, మోటార్ సైకిల్‌ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ సాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Honda UC3 Electric Scooter: 122KM రేంజ్, 3.2kWh బ్యాటరీతో హోండా UC3 ఎలక్ట్రిక్ స్కూటర్.. భారత్‌లో రిలీజ్ కు రెడీ..!
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!