UP: ఎవడ్రా నువ్వు.. ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్.. గిఫ్ట్‌ల కోసం బ్యాంకుకే కన్నం…
- గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్‌లు ఇచ్చేందుకు బ్యాంకే కన్నం..
- ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం..
- చివరకు ప్లాన్ విఫలమై పోలీసులకు చిక్కిన నిందితుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్స్ కొనివ్వడానికి ఓ యువకుడు బ్యాంక్‌కే కన్నం వేశాడు. ప్లాన్ విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరాబంకిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కెనడాలోని ఓ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ సమద్ ఖాన్ అలియాస్ షాహిద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ముగ్గురు యువతులతో స్నేహం చేస్తూ, వారికి ఆకర్షణీయమైన గిఫ్ట్స్ ఇస్తూ ఆకట్టుకోవాలని అనుకున్నాడు.
Read Also: Bunny Vasu: ఫిబ్రవరి 6 మంచి షర్ట్ కొనండి. 7 వ తారీఖు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు!
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
అక్టోబర్ 30న బ్యాంక్ దగ్గర సమద్ టీ తాగుతుండగా, ఛాయా చౌరాహాలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లోకి చాలా మంది వ్యక్తులు రావడం గమనించాడు. జనాలను చూసి బ్యాంకులో కోటి రూపాయలు ఉండొచ్చని భావించాడు. 3-4 రోజుల పాటు బ్యాంక్ హాలిడేస్ ఉండటంతో బ్యాంక్ దోపిడికి ప్లాన్ చేశాడు. అక్టోబర్ 31న రాత్రి వేళ బ్యాంక్ ఆవరణలోకి ప్రవేశించాడు. తాళాలు పగలగొట్టేందుకు ఇనుప రాడ్లు, ఇనుమను కత్తిరించడానికి గ్రైండర్ మిషన్ తన వెంట తీసుకెళ్లాడు. అయితే, మెయిన్ డోర్ మాత్రం తెరవలేకపోయాడు.
నవంబర్ 4న బ్యాంక్ సిబ్బంది తిరిగి తెరిచిన సమయంలో, బ్యాంక్‌లో దోపిడీకి యత్నించినట్లు కనిపించడంతో మేనేజర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితుడు అబ్దుల్ సమద్ ఖాన్‌ని గుర్తించారు. ఇతడి ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌లో ఒకరు కెనడాలో ఉండగా మరొకరు యూపీ, ఇంకొకరు కేరళకు చెందిన అమ్మాయిగా తేలింది.
उत्तर प्रदेश के बाराबंकी में शाहिद नाम के शख्स की तीन गर्लफ्रेंड हैं!
एक कनाडा, दूसरी केरल और तीसरी बाराबंकी में है!
इंस्टाग्राम के जरिए उसने तीन गर्लफ्रेंड बनाई!
पेशे से पेंटर शाहिद अपनी कनाडा की गर्लफ्रेंड को महंगे गिफ्ट देना चाहता था!
मगर उसके पास पैसे नहीं थे,इसके बाद उसके… pic.twitter.com/t4w5vYHjWb— Arun Kumar (@ArunKum96527953) November 5, 2024
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!