UP: ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్‌కి ఖరీదైన గిఫ్ట్స్ కొనివ్వడానికి ఓ యువకుడు బ్యాంక్‌కే కన్నం వేశాడు. ప్లాన్ విఫలమవ్వడంతో పోలీసులకు చిక్కాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరాబంకిలో ఈ ఘటన జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన కెనడాలోని ఓ గర్ల్‌ఫ్రెండ్ కోసం ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నించిన అబ్దుల్ సమద్ ఖాన్ అలియాస్ షాహిద్ ఖాన్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.
ఈ ప్రపంచం రోజూ రోజుకు కొత్త టెక్నాలజీలతో ముందుకు వెళుతుంది.. కళ్ళను సైతం నమ్మలేని కొన్ని అద్భుతమైన టెక్నాలజీలను చూసి ఆనందపడాలో, ఏం జరుగుతుందో అని భయ పడాలో అని జనాలు సంధిగ్ధంలో ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడా లో అర్థం కావడం లేదు.. అయితే ఇప్పుడు పెళ్లి కానీ, వాళ్లకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఫీల్ అవుతున్న వారికి…