SRM University Harassment Case: ఎస్ఆర్ఎం వర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం.. మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుతో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRM University Harassment Case: గుంటూరు జిల్లాలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. యూనివర్శిటీకి చెందిన సైకాలజీ విభాగంలో పని చేస్తున్న మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్, అదే సంస్థలో ఎకనామిక్స్ విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఇన్‌స్టాగ్రామ్‌లోని “వానిష్ మోడ్” ఫీచర్‌ను ఉపయోగించి అసభ్యకరమైన సందేశాలు, పోస్టులు పంపుతున్నాడని బాధితురాలు తెలిపారు. ఈ చర్యల వల్ల తనకు మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్‌లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
ఇదే విషయంపై యూనివర్శిటీ మేనేజ్మెంట్కు ముందుగానే ఫిర్యాదు చేసినప్పటికీ, తగిన చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆరోపించారు. దీంతో చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన యూనివర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారి కలకలం సృష్టిస్తోంది. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు.
తాజావార్తలు
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
-
Tilak Varma: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. తిలక్ వర్మకు కెప్టెన్సీ పగ్గాలు..!
-
Imran Khan Gets Relief: ఇమ్రాన్ ఖాన్‌కు పాక్ కోర్టులో భారీ ఊరట..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!