Girlfriend: పెళ్లి చేసుకోమంటే బ్లాక్‌మెయిల్.. రియల్టర్ శరీరాన్ని 12 ముక్కలుగా నరికి అక్కడక్కడపడవేసిన యువతి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి అయినా.. మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.. తీరా పెళ్లి మాట ఎత్తగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.. నీ ఏకాంత వీడియోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగాడు.. ఆ తర్వాత కొన్ని రోజులకే కనిపించకుండా పోయాడు.. అదృశ్యమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి… పోలీసుల దర్యాప్తులో అందరూ నివ్వెరపోయి విషయాలు బయటకు వచ్చాయి..
Read Also: Wipro: ఆ పని చేస్తున్న ఉద్యోగులను తొలగించిన విప్రో.. వారికి సీరియస్ వార్నింగ్..
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
తమిళనాడులో జరిగిన ఓ దారణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన తన భర్త ఈ నెల 15వ తేదీ నుంచి కనిపించడంలేదంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.. అయితే, ప్రభుకి సంబంధించిన వారిని విచారించగా కవిత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తెలిపారు.. ఆ కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.. కవితతో కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చిన ప్రభును.. పెళ్లిచేసుకోవాలని కవిత పట్టుబట్టింది.. దీంతో, బెదిరింపులకు దిగాడు ప్రభు.. తనతో ఏకాంతంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని యువతిని బ్లాక్ మెయిల్ చేశాడు.. దీంతో, ఎలాగైనా ప్రభును మట్టుబెట్టాలని ప్లాన్ వేసిన కవిత.. తెలిసినవారి సహాయం తీసుకుంది.. ప్రభును దారుణంగా హత్య చేసింది.. దుంగలను కట్ చేసే కట్టర్ మిషన్‌తో ప్రభు శరీర భాగాలని ఏకంగా 12 ముక్కలు చేసింది.. ముక్కలైన శరీర భాగాలను టౌన్ లో అక్కడక్కడా పడవేసింది.. పోలీసుల విచారణలో తీగ లాగితే డొంక కదిలినట్టు.. మొత్తం గుట్టు బయటపడింది… ఈ కేసులో కవితితో సహా నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు… రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రభు మిస్సింగ్, హత్య కేసును ఛేధించారు. కోయింబత్తుర్‌లో పలు చోట్ల దొరికిన శరీర భాగాలను అదృశ్యమైన ప్రభువిగా గుర్తించారు.. పెళ్లి విషయంలోనే ప్రభుని మిషన్ కట్టర్ తో నరికి చంపి, శరీర భాగాలని అక్కడక్కడా పడవేసినట్టు పోలీసుల విచారణలు ఆ యువతి ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. మొత్తం ఈ కేసు తమిళనాడులో సంచలనంగా మారింది.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!