సైబర్ క్రైమ్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు పుర్తై ఒక్కరు సైబర్ నేరగాళ్ల వలలో పడుతున్నారు. తాజాగా ఒక మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో ఒకటి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కింది. దీంతో ఆ వీడియోను వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది. పాకిస్తాన్ పంజాబ్‌లోని తక్షిలా అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సానియా ఆషిక్ అనే మహిళా ఎమ్మెల్యే పోర్న్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.…