UP News: భార్యపై మిస్సింగ్ ఫిర్యాదు.. కట్ చేస్తే, లవర్‌తో తాజ్‌మహల్ వద్ద ఎంజాయ్..
- భార్య మిస్సయిందని ఫిర్యాదు..
- లవర్‌తో పారిపోయినట్లు గుర్తింపు..
- తాజ్ మహల్ వద్ద లవర్‌తో ఎంజాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP News: తన భార్య తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్తకు షాక్ తగిలింది. భార్య మిస్సయిందని అతను బాధ పడుతుంటే, భార్య మాత్రం తన లవర్‌లో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకున్నాడు. చివరకు భార్య తప్పిపోలేదు, లేచిపోయిందని గ్రహించాడు. తన భార్య అంజుమ్ ఏప్రిల్ 15 నుంచి కనిపించడం లేదని షకీర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్‌లో జరిగింది. రోరావర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ శివ శంకర్ గుప్తా కూడా తమకు ఫిర్యాదు అందినట్లు ధ్రువీకరించారు.
Read Also: Crime: అక్రమ సంబంధం అనుమానంతో భార్య, కుమార్తెలపై యాసిడ్ దాడి..
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
షకీర్ ఇటీవల తన కుటుంబ సభ్యుల వివాహం కోసం బయటకు వెళ్లాడు. ఏప్రిల్ 25న తిరిగి వచ్చేటప్పటికి ఇంటికి తాళం వేసి ఉండటంతో పాటు, తన భార్య నలుగురు పిల్లలు కనిపించలేదు. దీంతో అతను మిస్సింగ్ కంఫ్లైంట్ నమోదు చేశాడు. తాము జోక్యం చేసుకునే లోపే ఇంటి నుంచి విలువైన వస్తువులు తీసుకెళ్లి పోయిందని ఇరుగుపొరుగు వారు చెప్పారు.
షకీర్ తన భార్య గురించి కొన్ని రోజులు వెతికిన తర్వాత, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, అతను బంధువు వాట్సాప్ ద్వారా పంపిన ఫోటోని చూసిన షకీర్ షాకయ్యాడు. తన భార్య అంజుమ్, లవర్‌తో కలిసి తాజ్‌మహల్ వద్ద ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తాను పనిచేసే చోటే, అంజమ్‌తో సంబంధం పెట్టుకున్న వ్యక్తి కూడా పనిచేస్తున్నట్లు షకీర్ గుర్తించాడు. అలీఘర్ పోలీసులు ఆగ్రా పోలీసుల్ని అంజుమ్ గురించి అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ఆ జంట కోసం పోలీసులు వెతుకుతున్నారు.
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!