Crime: బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతి దారుణహత్య.. రోజంతా శవంతోనే నిందితుడు..
- బాయ్‌ఫ్రెండ్ చేతిలో యువతి దారుణహత్య..
- బెంగళూర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: బెంగళూర్‌తో దారుణం జరిగింది. ప్రియురాలని కత్తితో పొడిచి ఓ వ్యక్తి హత్య చేశారు. ఇద్దరూ కూడా శనివారం నగరంలోని సర్వీస్ అపార్ట్మెంట్ లాబీలోకి ప్రవేశించేటప్పుడు నవ్వుతూ కనిపించారు. మూడు రోజుల తర్వాత అదే అపార్ట్మెంట్లో యువతి మృతదేహంగా కనిపించింది. వివరాల్లోకి వెళ్లే అస్సాంకు చెందిన యువతి మాయా గొగోయ్‌ని ప్రియుడు ఆరవ్ హర్ని హత్య చేశాడు. బుక్ చేసుకున్న సర్వీస్ అపార్ట్మెంట్లో మాయా మృతదేహం లభ్యమైంది.
Read Also: Vishwadev : ’35 చిన్న కథ కాదు’ హీరోతో శోభిత ధూళిపాళ్ళ..?
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
పోలీసులు వివరాల ప్రకారం.. హర్ని సోమవారం గొగోయ్‌ని కత్తితో పొడిచి చంపాడు. మంగళవారం ఇందిరానగర్ ప్రాంతలోని అద్దె అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లే ముందు వరకు రోజంతా మృతదేహంతోనే ఉన్నాడు. గదిలో దుప్పటి, దిండుపై రక్తపు మరకలు ఉన్నాయి. మూడురోజుల తర్వాత కుళ్లిపోయిన స్థితిలో మాయా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 23-26 మధ్య సర్వీస్ అపార్ట్మెంట్లోకి ఇతర వ్యక్తులు ప్రవేశించినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించలేదు.
నిందితుడు అద్దె అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులు డాగ్ స్వ్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మాయా ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లోని ఒక రెండెడ్ అపార్ట్మెంట్లో ఉంటోంది. నిందితుడు ఆరవ్ హర్ని మృతదేహంతో ఒక రోజు పాటు గడిపాడు. అయితే, మృతదేహాన్ని ముక్కలు చేసి వేరే చోట పడేయాలనే ప్లాన్ చేశాడా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!