Musheerabad Murder: దారుణం.. పెళ్లికి నో చెప్పిందని మరదలిని చంపిన మేనబావ..
- కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
- కత్తితో దాడి చేసిన నిందితుడు
- అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పవిత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musheerabad Murder: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలిని చంపాడు ఓ మేనబావ. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కుటుంబం బౌద్ధ నగర్‌లో నివసిస్తోంది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.
READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన మరో కేంద్ర కమిటీ సభ్యుడు
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
పోలీసుల కథనం ప్రకారం.. ఉమాశంకర్ ఇంట్లోకి చొరబడి వంటగదిలో ఉన్న కత్తితో పవిత్రపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం వచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ పోలీసులు మాట్లాడుతూ.. నిందితుడు ఉమాశంకర్‌ను పట్టుకోడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్లు తెలిపారు. కుటుంబ సమస్యలు, పెళ్లి విషయంపై ఒత్తిడి కారణంగా ఈ దారుణం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
READ ALSO: Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!