Hyderabad: హైదరాబాద్ కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఏపీలోని ప్రొద్దుటూరుకి చెందిన చందన జ్యోతికు కొత్తగూడెంకు చెందిన యశ్వంత్ కు మూడు నెలల క్రితం వివాహమైంది.. యశ్వంత్ ఓ ప్రైవేటు (medplus)లో ఉద్యోగం చేస్తున్నాడు.. ఇరువురు కలిసి మూసాపేట్ లో నివాసం ఉంటున్నారు.. కొద్ది రోజుల నుంచి ఇరువురి మధ్య గొడవలు జరుగుతూనే ఉండటంతో చందన జ్యోతి మనస్తాపానికి గురైంది. గత రాత్రి బెడ్ రూమ్ లోకి…
Musheerabad Murder: పెళ్లికి ఒప్పుకోలేదని మరదలిని చంపాడు ఓ మేనబావ. ఈ దారుణ సంఘటన ముషీరాబాద్ బౌద్ధ నగర్‌లో చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కుటుంబం బౌద్ధ నగర్‌లో నివసిస్తోంది. సోమవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల పవిత్రపై ఆమె మేనత్త కొడుకు ఉమాశంకర్ దాడి చేయగా, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. READ ALSO: Maoists Surrender: మావోయిస్టు పార్టీకి షాక్.. లొంగిపోయిన…
Hyderabad: డ్రగ్స్ ఓవర్ డోస్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన రాజేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. పాత బస్తీ కాళాపత్తర్ కు చెంది అహ్మద్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతి శివరాంపల్లి కెన్ వర్త్ అపార్ట్మెంట్ లో కో రిలేషన్ లో ఉంటున్నారు. రాత్రి డ్రగ్స్ కొనుగోలు చేసి రూమ్ లో సేవించారు. అహ్మద్ మృతి చెందాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. యువతిని ఆసుపత్రికి తరలించారు. రూమ్ లో నలుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.…
Nagole Woman Death: ప్రియుడి ఇంటికి వచ్చి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్ నాగోల్‌లో జరిగింది. వారి ఇద్దరి మధ్య ఏం జరిగింది? అసలు ప్రియురాలు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ ఆమెది సూసైడేనా? మర్డరా? అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. వారి పేర్లు బానోత్ అనిల్ నాయక్, స్వరూప. అవివాహితుడైన బానోత్ అనిల్.. నాగోల్‌లోని అంధుల కాలనీలో ఉంటున్నాడు. ఐతే స్వరూప స్వస్థలం మహబూబాబాద్…
రాజేంద్రనగర్ కిస్మత్ పూర్ మహిళ కేసుని పోలీసులు చేధించారు. యాకుత్ పూరా కు చెందిన మహిళను ఆటో డ్రైవర్లు కిడ్నాప్ చేసి రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్లు డిపో వద్ద సోయి లేకుండా పడి ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు వెల్లడించారు. టౌలీ చౌకీ కి చెందిన ఇద్దరు ఆటో డ్రైవర్స్ హైదర్ గూడ వద్ద మద్యం మత్తులో పడి ఉన్న మహిళను బలవంతంగా ఆటో లో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. రాజేంద్రనగర్…
Charlapally Murder Case: చర్లపల్లి ప్రాంతంలో మహిళ డెడ్ బాడీకి సంబంధించిన మిస్టరీ వీడింది. మృతురాలిని ప్రమీలగా గుర్తించారు. చంపి.. డెడ్ బాడీని తీసుకు వచ్చి పడేసిన సీసీ ఫుటేజీ లభించింది. కానీ ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు హత్య చేశాడు? అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఇది.. చర్లపల్లి రైల్వే స్టేషన్. దీన్ని ఇటీవల అంతర్జాతీయ రైల్వే స్టేషన్ తరహాలో తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాంటి నిఘా ఉన్న ప్రాంతంలోనే ఓ…
హైదరాబాద్‌లో మహిళల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. చర్లపల్లి రైల్వై స్టేషన్ పక్కనే మహిళ డెడ్ బాడీ ఘటన మర్చిపోక ముందే రాజేంద్రనగర్ కిస్మత్‌పురా వద్ద మరో మహిళ మృతదేహం.. నగ్నంగా పడి ఉంది.