పాతికేళ్ల కుర్రాడితో ఆంటీ ఎఫైర్.. పెళ్లి వద్దు అనడంతో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి వాళ్ళ మీద మోజు ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తోంది. చివరికి హత్య చేయడానికైనా వెనుకాడడు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం బావిలో శవంగా తేలిన ఒక మహిళ కేసును పోలీసులు చేధించారు. ఆమె కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడే ఆమెను హతమార్చి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నమక్కల్ సమీపంలోని ఓ గ్రామంలో లలిత(45) అనే మహిళా నివసిస్తోంది. ఆమె భర్త కొన్నేళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా చేపలు అమ్ముతూ జీవిస్తోంది. ఇక అదే గ్రామానికి చెందిన సురేందర్(25) ఎంసిఎ చదివి ఖాళీగా ఉంటున్నాడు. లలిత దుకాణం వద్దే సురేందర్ తండ్రి కిరాణా షాపు ఉండడంతో నిత్యం షాప్ కి వచ్చేవాడు. అలా లలితకు, సురేందర్ కి పరిచయం ఏర్పడింది. కొద్దీ రోజులకే ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఎక్కువగా సురేందర్, లలిత ఇంట్లోనే ఉండేవాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న సురేందర్ తల్లిదండ్రులు అతడిని మందలించి వేరొక అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ఇక ఈ విషయం తెలుసుకున్న లలిత, ప్రియుడు సురేందర్ ని తనను పెళ్లి చేసుకోమని కోరగా సురేందర్ నిరాకరించాడు. దీంతో వీరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఎంతకీ లలిత మాట వినకపోవడంతో ఆమెను హతమార్చి దగ్గర్లోనే బావిలో పడేశాడు సురేందర్. పోలీసులు లలిత కేసులో విచారణలో భాగంగా సురేందర్‌ను అనుమానితుడిగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం నిందితుడిని దుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!