రెండు వేలు.. కేవలం రెండు వేల రూపాయలు కనిపించలేదని నెలకొన్న గొడవలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడబోయి, తాను దారుణ హత్యకు గురైంది. కల్సంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సరూర్‌నగర్‌లో రాములమ్మ (50) తన ఇద్దరు కూతుళ్లు (విజయలక్ష్మి, అమ్ములు), వారి అల్లుళ్ళ (నందు, రాజు)తో కలిసి జియాగూడ ఏకలవ్యనగర్‌లో ఉంటోంది. రాములమ్మకు వరుసకు అన్న అయ్యే కే. రాజు సరూర్‌నగర్‌లో…
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. పరాయి వాళ్ళ మీద మోజు ఎంతటి నీచానికైనా దిగజారేలా చేస్తోంది. చివరికి హత్య చేయడానికైనా వెనుకాడడు. తాజాగా ఇలాంటి ఒక సంఘటనే తమిళనాడులో వెలుగుచూసింది. రెండు రోజుల క్రితం బావిలో శవంగా తేలిన ఒక మహిళ కేసును పోలీసులు చేధించారు. ఆమె కావాలని ఆత్మహత్య చేసుకోలేదని, ఆమె ప్రియుడే ఆమెను హతమార్చి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నమక్కల్…
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.. సహజీవనం వద్దు అన్నందుకు ఒక వ్యక్తి, మహిళపై కిరోసిన్ పోసి నిప్పటించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కూకట్ పల్లికి చెందిన వెంకటలక్ష్మి(50) నాచారంలోని ఈఎస్‌ఐ ఆసుపత్రిలో కాంటాక్ట్ స్వీపర్ గా పనిచేస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆమె భర్త మృతిచెందడంతో కొడుకు, కూతురితో నివసిస్తోంది.ఇక ఈ నేపథ్యంలోనే ఆమెకు జగద్గిరిగుట్ట రాజీవ్ గృహకల్పలో ఉండే వెంకటేష్(55)తో పరిచయం ఏర్పడింది. అతడికి భార్య చనిపోవడంతో వీరి అండీ స్నేహం.. వివాహేతేర…