ఉపాధికోసం సిటీకి వచ్చిన యువకుడు.. ఆరునెలల తరువాత భార్యకోసం వెళ్తే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యుకుడికి కొత్తగా పెళ్లైంది.. పెళ్లి తరువాత భార్యను బాగా చూసుకోవాలనుకొని అనుకున్నాడు. దానికోసం ఉపాధి వెతుకుంటూ భార్యను వదిలి సిటీకి చేరుకున్నాడు. ఏదోవిధంగా డబ్బు కూడబెట్టి ఆరునెలల తరువాత ఇంటికి చేరుకున్నాడు. కానీ, అక్కడ భార్య కనిపించలేదు.. ఆమె పుట్టింటికి వెళ్లి కాపురానికి రమ్మని అడిగాడు.. ఆమె షాకింగ్ ఆన్సర్ ఇవ్వడంతో కుంగిపోయాడు. భార్య అన్న మాటలకు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. ఛత్రా జిల్లాకు చెందిన జితేంద్ర దాస్(25) కు ఆరునెలల కిర్తం వివాహమైంది. భార్యను ఆనందంగా చూసుకోవడం కోసం డబ్బు కావాలనుకున్న యువకుడు.. భార్యను అత్తవారింట్లో వదిలి పెళ్ళైన వారం రోజులకే సిటీకి వెళ్లాడు. ఆరునెలలు ఏదో చిన్నపనులు చేసుకుంటూ కొద్దిగా డబ్బు కూడబెట్టి భార్యకు సొంత ఊరు వెళ్ళాడు. కానీ అక్కడ తనిఖీ అనుకోని షాక్ తగిలింది. భార్య వాళ్ళింట్లో కాకుండా పుట్టింట్లోనే ఉంటుందని తెలిసి ఖంగుతిన్నాడు. సరేనని అక్కడికి వెళ్లి ఆమెను కాపురానికి రావాల్సిందిగా కోరాడు. కానీ , భార్య మాత్రం తనతో రావడం ఇష్టం లేదని, తాను ఇక్కడే ఉంటానని తెగేసి చెప్పడంతో యువకుడు మనస్థాపం చెందాడు. భార్య మాటలతో మనోవేదనకు గురైన అతడు శనివారం ఉదయం విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
తాజావార్తలు
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
-
CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
-
Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..