Crime: వంట మనిషి ఆర్మీ జవాన్‌గా నటిస్తూ.. మహిళతో స్నేహం, అత్యాచారం..
- వంట మనిషి ఆర్మీ జవాన్‌గా నటిస్తూ మోసం..
- మహిళపై అత్యాచారం.. బ్లాక్‌మెయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఆర్మీ జవాన్‌గా నటించిన ఓ వ్యక్తి యువతిని మోసం చేశాడు. ఫేస్‌బుక్‌లో యువతితో స్నేహాన్ని పెంచుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కపిలేష్ శర్మ 2023లో ఫేస్‌బుక్‌లో ఆర్మీ జవాన్‌గా కలరింగ్ ఇచ్చి, మహిళతో స్నేహం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్ పెట్టుకున్నారు.
Read Also: Priyanka gandhi: ఈనెల 23న వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్.. హాజరుకానున్న రాహుల్, రాబర్ట్ వాద్రా
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
అయితే, నిందితడు ఆర్మీ జవాన్ కాదని, ఓ ప్రైవేట్ హస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్నాడని గుర్తించిన మహిళ అతడితో రిలేషన్ నుంచి బయటకు వచ్చింది. అయితే, నిందితులు సదరు మహిళపై పలుమార్లు అత్యాచారం చేస్తూ, ఆమె ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు తీశాడు. వీటిని చూపిస్తూ బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై ఐపీసీ సెక్షన్ 376 సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఈ ఒక్క కేసే కాదు, ఇంతకుముందు పలువురు ఇలాగే మాయమాటలు చెప్పి మహిళల్ని మోసం చేశారు. ఆర్మీలో పనిచేస్తున్నానని చెప్పి, పెళ్లిపేరుతో మహిళా కానిస్టేబుల్‌పై నిందితుడు అత్యాచారం చేశాడు. ఈ కేసులో 28 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిళ తన ఫిర్యాదులో తనకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడిందని, అతను ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నట్లు నటించాడని పేర్కొంది.
తాజావార్తలు
-
Municipal Elections 2026: నేటి నుంచే మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు.. మూడు రోజులే గడువు!
-
Movies Sequel Trend: సినిమాల్లో సీక్వెల్స్ శకం.. రెండు భాగాలతో ఆగని కథలు.! పార్ట్ 3, పార్ట్ 4 లంటూ మాస్టర్ ప్లాన్..
-
Smriti Mandhana: 14 ఏళ్ల తర్వాత భారత జట్టుకు కొత్త సారథి.. నేడే ఫుల్ టైమ్ కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంట్రీ..
-
Windfall Tax on Petrol, Diesel Exports: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. డీజిల్‌పై తగ్గింపు.. పెట్రోల్‌పై పెంపు..!
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
ట్రెండింగ్
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!