Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Maharashtra Tuition Teacher Stripped Paraded For Misbehaving With Girls Handed Over To Cops

Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు

Published Date :August 29, 2024 , 5:26 pm
By Suresh Maddala
  • ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు
  • కీచక గురువును చితకబాధిన స్థానికులు
  • మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘటన
Maharashtra: ట్యూషన్ క్లాస్‌లో బాలికపై లైంగిక వేధింపులు.. కీచక గురువును చితకబాదిన స్థానికులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. ఓ వైపు కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. అయినా కూడా అబలలపై మాత్రం అఘాయిత్యాలు ఆగడం లేదు. ఇటీవల మహారాష్ట్రలోని బద్లాపూర్ పాఠశాలలో చిన్నారులపై స్వీపర్ లైంగిక వేధింపుల వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనను మరువక ముందే మరో ఘోరం వెలుగులోకి వచ్చింది. ఓ ట్యూషన్ మాస్టర్ కీచకుడిగా మారాడు. పాఠాలు బోధించాల్సిన వాడు నీచానికి ఒడిగట్టాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాలికలు.. తల్లిదండ్రులకు చెప్పడంతో కీచక గురువును చితకబాదారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Haj Yatra 2025: వచ్చే ఏడాది నుంచి హజ్ యాత్రలో కొత్త నిబంధనలు.. అవెంటంటే..?

విరార్‌ ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల బాలిక ట్యూషన్‌కు వెళ్లేందుకు నిరాకరించింది. ఎందుకు అని తల్లిదండ్రులు నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు.. స్థానికుల సాయంతో కామాంధుడికి బుద్ధి చెప్పారు. బట్టలు విప్పి చితకబాదారు.  చెప్పుల దండ వేసి ఊరేగించారు. అనంతరం నిందితుడ్ని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం నమోదు చేసినట్లు విరార్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ పవార్ విలేకరులకు తెలిపారు. ట్యూషన్ టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థిని ట్యూషన్ మానేయడంతో బయటపడింది. ఇలా పలువురి విద్యార్థినులను టీచర్ వేధించినట్లుగా తెలుస్తోంది. స్థానికులు ట్యూషన్ సెంటర్‌ను ధ్వంసం చేశారు.

ఇది కూడా చదవండి: Condom Use: యూరోపియన్ టీనేజర్లలో తగ్గుతున్న కండోమ్ వాడకం.. డబ్యూహెచ్‌ఓ ఆందోళన..

40-year-old tuition class owner arrested on charges of molesting a 13-year-old girl inside the class, in Maharashtra's Virar.

The incident happened two weeks back but was reported after the minor narrated her ordeal to her parents and stopped attending classes. The minor said… pic.twitter.com/9dNFSJYzvd

— Vani Mehrotra (@vani_mehrotra) August 29, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Girls handed
  • Maharashtra
  • Misbehaving
  • Stripped paraded
  • tuition teacher

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions