Fire accident: ఊహించని అగ్నిప్రమాదం.. నలుగురు సజీవదహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది..
వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్‌వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25 గంటల ప్రాంతం లో దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. ఈ ప్రమాదం పై స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు..
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ఈ ఘటన పై పింప్రి చించ్‌వాడ్ అగ్నిమాపక దళానికి చెందిన రుషికాంత్ చిపాడే మాట్లాడుతూ, దుకాణం లోపల నిర్మించిన తాత్కాలిక అనెక్స్‌లో నివసిస్తున్న నలుగురు వ్యక్తులు మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత చనిపోయారని తెలిపారు. మృతులను చిమ్నారం బెనారం చౌదరి (48), అతని భార్య నమ్రత (40), వారి ఇద్దరు కుమారులు భావేష్ (15), సచిన్ (13) గా గుర్తించారు.. రాజస్థాన్‌లో ని పాలికి చెందిన ఈ కుటుంబం షాహునగర్‌లో సచిన్ హార్డ్‌వేర్ అండ్ ఎలక్ట్రికల్స్ అనే హార్డ్‌వేర్ దుకాణాన్ని నడుపుతోంది.. మృత దేహలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై అనేక కోణాల్లో విచారణ జరుపుతున్నారు.. ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
తాజావార్తలు
-
South Indian Heros: బాలీవుడ్ దర్శకులకు నో.. సౌత్ మేకర్స్‌కే జై.!
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
ట్రెండింగ్
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!