మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్‌లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్‌వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25…