ఆ పని చేశాడని నడిరోడ్డుపై నగ్నంగా తిప్పించి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజంలో జరిగే తప్పులను సరిదిద్దడానికే పోలీసులు ఉన్నారు. చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళు తమ చేతుల్లోకి తీసుకోకూడదు. తాజాగా కర్ణాటకలో పలువురు గ్రామస్థులు దారుణానికి ఒడిగట్టారు. ఒక ఆకతాయి కుర్రాడు చేసిన అల్లరి పనికి కఠిన శిక్ష విధించారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హసన్ జిల్లాలో మేఘరాజ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. నిత్యం అతడు సాయంత్రం అవ్వగానే మహారాజా పార్క్‌కు వెళ్తూ ఉంటాడు. ఇటీవల కూడా పార్క్ కి వెళ్లిన అతనికి అక్కడ ఒక బాలిక కనిపించడంతో ఆమె దగ్గరకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు.
ఇక ఇది చూసిన గ్రామ పెద్దలు మేఘరాజ్ పై విరుచుకుపడ్డారు. అతనిని చితకబాదారు. అమ్మాయిలను ఏడిపిస్తున్నావా అంటూ బట్టలు విప్పి, నగ్నంగా ఊరంతా తిప్పించారు. అనంతరం కాళ్లతో తన్నుతూ అతడిని చితకబాదారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడ్ని అరెస్ట్ చేశారు. చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదని గ్రామస్థులకు వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉంటే తమకు చెప్పాలని, ఇలా చేస్తే ఇది కూడా తప్పు అవుతుందని తెలుపుతూ మేఘరాజ్‌పై దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!