Extramarital Affair: ‘అక్క’తోనే ఎఫైర్.. విషయం తెలిసి భర్త ఏం చేశాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Extramarital Affair: ‘అక్క’ అని పిలుస్తూనే ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఈ విషయం తెలిసిన భర్త మనసు ముక్కలై ఏం చేయాలో తెలీక.. ఆ బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకి సమీపంలో చిక్కమారనహళ్లిలో నివాసం ఉంటున్న లోకేశ్ అనే వ్యక్తి 11 సంవత్సరాల క్రితం శశికళ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
varalakshmi Vratham: వ్రతం అప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చెయ్యాలి?
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్‌పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
కట్ చేస్తే.. లోకేశ్‌కి చిరంజీవి అనే స్నేహితుడు ఉన్నాడు. కొంతకాలం నుంచి అతడు తరచూ లోకేశ్ ఇంటికి వస్తూ పోతుండేవాడు. తన ముందు ‘అక్క అక్క’ అంటూ శశికళను చిరంజీవి సంభోదించడంతో.. లోకేశ్‌కి ఎప్పుడూ అనుమానం కలగలేదు. అక్కాతమ్ముళ్లులాగా ఇద్దరు మెలుగుతున్నారని అనుకునేవాడు. తను ఇంట్లో లేనప్పుడు చిరంజీవి వచ్చినప్పుడు కూడా.. వారిపై అనుమానం వ్యక్తం చేయలేదు. కానీ.. ఒక రోజు శశికళ, చిరంజీవి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆఫీస్ నుంచి త్వరగా ఇంటికి రాగా.. ఇంట్లో ఆ ఇద్దరిని సన్నిహితంగా మెలగడం చూసి ఖంగుతిన్నాడు. దాంతో.. అతడు ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.
Ajith: చెన్నైలో అడుగుపెట్టిన తల… ఆగిపోయిన సినిమా
తన ముందు అక్కాతమ్ముళ్లులాగా నాటకమాడుతూ, తెరవెనుక ఇంత తతంగం నడిపించడం చూసి లోకేశ్ కుమిలిపోయాడు. ఏం చేయాలో తెలియక లోలోపలే రోధించాడు. చివరికి ఆ బాధని భరించలేక లోకేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య శశికళ చేసిన మోసాన్ని సూసైడ్ నోట్‌లో రాసి, ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
LA 2028 Olympics: ఒలింపిక్స్‌లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
-
Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
-
Sudha Kongara: ఆ సినిమా రిలీజ్ ఆపండి.. కోర్టుకెక్కిన సుధా కొంగర!
-
Amazon Mystery: ప్రపంచానికి దూరంగా మరో ప్రపంచం.. అమెజాన్ అడవిలో ఇప్పటికీ రహస్యంగా జీవిస్తున్న తెగలు
-
WTC Points Table: డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో న్యూజిలాండ్.. ఇంగ్లండ్, భారత్ అవకాశాలు సంక్లిష్టం!
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!