Uttar Pradesh: 5 ఏళ్ల క్రితం వ్యక్తి మృతి, కట్ చేస్తే.. రెండో భార్య, నలుగురు పిల్లలతో దొరికాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో విచిత్రమైన ఘటన జరిగింది. ఐదేళ్ల క్రితం చనిపోయాడని రిపోర్ట్ చేయబడిని వ్యక్తి రెండో భార్య, నలుగురు పిల్లలతో ఢిల్లీలో పట్టుబడ్డారు. 2018లో కుమార్, అతని సోదరులపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసు నమోదు చేశాడు. ఈ కేసు తర్వాత నుంచి కుమార్ అదృశ్యమయ్యాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బాగ్‌పత్‌లో చోటు చేసుకుంది.
అయితే అనూహ్య పరిస్థితుల మధ్య 5 ఏళ్ల తర్వాత 45 ఏళ్ల కుమార్, యోగేంద్ర కుమార్ అనే పేరుతో ట్యాక్సీడ్రైవర్‌గా పనిచేస్తూ ఢిల్లీలో పట్టుబడ్డాడు. అతడు ఓ మహిళను పెళ్లి చేసుకుని, నలుగురు పిల్లలతో నివసిస్తున్నారు. 2018 తర్వాత కుమార్‌పై వేద్ ప్రకాష్ క్రిమినల్ కేసుల నమోదు చేయగా అతను అదృశ్యమయ్యాడు. దీనిపై సింఘావలీ అహిర్ పోలీస్ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
Also Read
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
Read Also: Instagram Reels: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వద్దన్నందుకు భర్త గొంతు కోసి చంపిన భార్య..
కుమార్‌ని ప్రకాష్ హత్య చేసినట్లు అతనిపై కేసు నమోదు చేయాలని కుటుంబ సభ్యులపై డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాల మేరు ఏప్రిల్ 2023న వేద్ ప్రకాష్, మరో ఇద్దరిపై కిడ్నాప్, హత్య నేరాలు నమోదయ్యాయి. అయితే 8 నెలల విచారణ తర్వాత కూడా కుమార్ హత్యకు గురైనట్లు ఎలాంటి ఆధారాలు పోలీసులకు లభించలేదు.
ఇటీవల పెండింగ్ కేసుల విచారణలో భాగంగా కుమార్ ఢిల్లీలో వేరే పేరుతో ఢిల్లీలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. రెండో వివాహం చేసుకుని, నలుగురు పిల్లలతో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. విచారణలో వేద్ ప్రకాష్‌తో తన శతృత్వం, ఢిల్లీలోని రోహిణిలో మరో మహిళతో వివాహేతర సంబంధంపై పోలీసులకు కుమార్ చెప్పాడు. 2018లో సొంతూరిని వదిలి వేరే మహిళలో ఉంటున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. కుమార్ మొదటి భార్య మాట్లాడుతూ.. అతను 2018 నుంచి మమ్మల్ని కలుసుకోలేదని చెప్పారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!