Guntur Crime: గుంటూరులో దారుణం.. స్కూల్ విద్యార్థుల మధ్య ఘర్షణ.. కొట్టి చంపి బావిలో పడేశారు..!
- గుంటూరు జిల్లాలో దారుణం..
- స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదం..
- తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేసిన సహచర విద్యార్థులు..
- తాడికొండ మండలం పొన్నెకల్లులో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Crime: గుంటూరు జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది.. స్కూల్ లో విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో ఓ బాలుడి హత్యకు దారి తీసింది.. తాడికొండ మండలం పొన్నెకల్లులో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.. విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంతో తోటి విద్యార్థిని కొట్టి చంపి బావిలో పడేశారు సహచర విద్యార్థులు.. ఈ ఘటనతో తీవ్ర విషయంలోకి వెళ్లిపోయింది సదరు విద్యార్థి కుటుంబం.. గత నెల 24వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన గురించి విషయం తెలిసినా, పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి..
Read Also: Election Campaign: నేటితో ముగియనున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
విద్యార్థుల ఘర్షణలో మృతి చెందిన బాలుడు షేక్ సమీర్‌గా చెబుతున్నారు.. స్థానిక జడ్పీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న సమీర్.. సెక్షన్ల మధ్య వివాదాలతో విద్యార్థులు గొడవ పడటంతో ఘటన జరిగిందని స్థానికులు చెబుతున్నారు.. అక్టోబర్ 21వ తేదీన సమీర్ ను ఈత కొడదామని తీసుకొని వెళ్లినా కొందరు విద్యార్థులు.. ఊరి శివార్లలో దాడి చేసి కొట్టి, బావిలో పడేసినట్లు సమాచారం.. బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన బంధువులకు అప్పగించారు అధికారులు.. అయితే, నెల రోజులు కావస్తున్నా నిందితులపై చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యంగా ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది.. అయితే, తమకు న్యాయం చేయాలని.. తమ కుమారుడి ప్రాణాలు తీసినవారిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది..
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!