Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చారిత్రక మ్యాచ్‌లో టీ20 ఛాంపియన్ భారత్‌కు పసికూన జపాన్ చుక్కలు చూపించింది. అద్భుత బౌలింగ్, బ్యాటింగ్‌తో టీమిండియాను ఓడించినంత పనిచేసింది. శ్రేయాస్ సేనకు అదృష్టం కలిసొచ్చి విజయాన్ని అందుకుంది. 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్.. 5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 30 రన్స్ చేసి 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్లో జపాన్ విజయానికి 8 రన్స్ అవసరం కాగా.. అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్స్ తీశాడు.
వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. తొలుత భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి డకౌట్ కాగా.. మరో ఓపెనర్ సంజూశాంసన్ 9 పరుగులు చేశాడు. స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (3) స్వల్ప స్కోరుకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16) ఫర్వాలేదనిపించాడు. జపాన్ బౌలర్లలో ఛార్లీ హరా-హింజే రెండు వికెట్లు తీయగా.. ఇబ్రహిం తకహషీ, బెంజమిన్ ఇతో-డేవిస్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Yuvraj Singh: ఇప్పుడు కాదు.. 25 ఏళ్లుగా అయనకు అసిస్టెంట్‌నే!
- Sanju Samson: తిలక్ వర్మ వల్లనే మ్యాచ్ ఓడిపోయాం.. గెలిచే మ్యాచ్ అక్కడే చెడింది..
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!