Kuppam: కుప్పంలో మహిళను కరెంట్ పోల్‌కు కట్టేసిన కేసులో ట్విస్ట్..! సొంత కొడుకే..
- కుప్పంలో మహిళలను కరెంట్ పోల్ కు కట్టేసిన వీడియో వైరల్..
- శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో ఘటన..
- సొంత కొడుకే డ్రామా ఆడినట్లుగా నిర్ధారించిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kuppam: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినథ్యం వహిస్తోన్న చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలను కరెంట్ స్థంభానికి కట్టేసిన వీడియోపై ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఆ మధ్యే.. ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన సంచలనం సృష్టించడం.. దానిపై తీవ్ర రాజకీయ దుమారం రేగడం.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి.. బాధిత మహిళకు అండగా నిలిచారు.. ఇప్పుడు, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో ఓ మహిళను కరెంట్ పోల్‌కు కట్టేసిన వీడియో వైరల్ అయ్యింది.. దీనిపై స్పందించిన పోలీసులు.. క్లారిటీ ఇచ్చారు..
Read Also: Cancer Research: సిగరెట్స్, మందు తాగకపోయినా క్యాన్సర్.. వీళ్లకు కచ్చితంగా రావొచ్చు..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో సొంత కొడుకే తల్లిని కరెంట్ స్థంభానికి కట్టి డ్రామా ఆడినట్లు నిర్ధారించారు పోలీసులు.. బంధువులతో ఉన్న ఆస్థి తగాదాల విషయంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కరెంట్ పోల్‌కు కట్టేశాడు కుమారుడు.. ఇక, తమ బంధువులు తన తల్లిని స్థంభానికి కట్టేశారని ఫేస్ బుక్‌లో ఓ వీడియో పెట్టాడు కుమారుడు సురేష్. ఇప్పటికే ఓ ఘటన జరడగం.. అది కాస్త వివాదం కావడం.. కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఘటన కూడా వెలుగు చూడడంతో.. ఆ వీడియోను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు.. చివరకు, సానుభూతి కోసం కొడుకు సురేష్ డ్రామా ఆడాడని తేల్చారు.. సురేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. తల్లిని స్థంభానికి కట్టేసి డ్రామా సృష్టించిన సురేష్ ను అరెస్ట్ చేశారు..
తాజావార్తలు
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
ట్రెండింగ్
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!