Uttarpradesh: భీమ్ ఆర్మీ కార్యకర్త ఆత్మహత్య.. పోలీసులే వేధింపులతోనే…
- సబ్-ఇన్‌స్పెక్టర్ 75,000 డిమాండ్ చేశారని ఆరోపణ
- క్రిమినల్ అభియోగాల కింద కేసులు పెడతామని బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో, ఒక కార్మికుడు, భీమ్ ఆర్మీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు అతనిపై వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ₹75,000 డిమాండ్ చేశారని ..డబ్బు చెల్లించకపోతే అతనిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకిలోని జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన అక్టోబర్ 1, 2025 రాత్రి జరిగింది. పోలీసుల వేధింపులతో విసిగిపోయిన అశోక్ కుమార్ తన గ్రామం మౌత్రి వెలుపల ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు..ఈ పోలీసు వేధింపుల కేసు సెప్టెంబర్ 25, 2025న ప్రారంభమైంది, అశోక్ తన తోటి గ్రామస్థుడైన రాముతో ఆర్థిక లావాదేవీ విషయంలో వివాదంలో చిక్కుకున్నాడు. స్టేషన్ ఇన్‌ఛార్జ్ , సబ్-ఇన్‌స్పెక్టర్ ₹75,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుటుంబం ఆరోపించింది.
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన తహసీల్దార్..
కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. రాము పోలీసులతో కుమ్మక్కై అశోక్ పై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. పోలీసులు తనను..తన తండ్రిని పోలీస్ స్టేషన్ కు పిలిపించి, వారిపై దాడి చేసి, పదే పదే 75,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని అశోక్ కుమారుడు రవి కుమార్ పేర్కొన్నాడు. జైద్‌పూర్ పోలీస్ . ఈ కేసులో తమకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబం విజ్ఞప్తి చేసింది.
తాజావార్తలు
-
New Oppo: టెక్ లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటున్న ఒప్పో కొత్త లుక్.. ఈ ఫీచర్లు తెలిస్తే వెంటనే అప్డేట్ చేస్తారు..
-
TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Supreme Court: 6వ తరగతిలో త్రిభాషా విధానంపై సుప్రీం కోర్టు కీలక సూచన
-
Accident: కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మంది బంధువులు పెళ్లి వేడుక ముగించుకుని వెళ్తుండగా ఇలా..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!