ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో, ఒక కార్మికుడు, భీమ్ ఆర్మీ కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, పోలీసులు అతనిపై వేధింపులకు పాల్పడ్డారని సమాచారం. స్టేషన్ హౌస్ ఆఫీసర్, సబ్-ఇన్‌స్పెక్టర్ ₹75,000 డిమాండ్ చేశారని ..డబ్బు చెల్లించకపోతే అతనిపై తీవ్రమైన క్రిమినల్ అభియోగాల కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బారాబంకిలోని జైద్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో అశోక్ కుమార్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన అక్టోబర్…