Death penalty: అక్రమసంబంధం అనుమానంతో భార్య హత్య.. భర్తకు ఉరిశిక్ష..
- ఉత్తర్ ప్రదేశ్ డబుల్ మర్డర్ కేసులో భర్తకు ఉరిశిక్ష..
- అక్రమ సంబంధం అనుమానంతో భార్య దారుణహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Death penalty: నాలుగేళ్ల క్రితం ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో జరిగిన జంట హత్యల కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అక్రమ సంబంధం అనుమానంతో భార్యను, ఆమె బంధువును హత్య చేసిన కేసులో భర్తతో పాటు అతని తండ్రి, సోదరుడికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధించింది.
Read Also: Deputy CM Pawan Kalyan: బిల్లు ఆమోదం పొందటం శుభపరిణామం… రాజధాని అమరావతి అజేయం..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
2022 ఆగ్రాలోని ఎత్మార్‌పూర్ ప్రాంతంలో అనుమానంతో భర్త ఆమె భార్య, బంధువునున హత్య చేశాడు. నిందితుడైన గౌరవ్‌కు సయ్యన్ ప్రాంతానికి చెందిన ఖిడియా గ్రామానికి చెందిన పూజతో వివాహం జరిగింది. బంధుత్వం కారణంగా 31 ఏళ్ల శివం సిసోడియా పూజ ఇంటికి తరుచూ వస్తుండేవాడు. అయితే.. పూజ, శివ చాలా సన్నిహితంగా ఉండటాన్ని చూసిన నిందిత కుటుంబం వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అనుమానించింది.
2022 మే27న మధ్యాహ్నం పూజను కలవడానికి శివమ్ ఆమె ఇంటికి వెళ్లాడు. వీరిద్దరిని పట్టుకున్న కుటుంబం, ఇంటి బయటకు ఈడ్చుకొచ్చారు. గౌరవ్ అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి పూజ, శివంను కర్రలతో కొట్టారు. వీరిద్దరి గొంతు కోసి హత్య చేశారు. గౌరవ్ సోదరుడు శివంపై నిమిషంలోనే 22 సార్లు దాడి చేశాడు. హత్యల తర్వాత గౌరవ తన భార్య మృతదేహం వద్ద కూర్చుని ఏడ్చాడు. తండ్రి, సోదరుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. ఈ కేసులో మొత్తం 14 మంది సాక్షులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోర్టు నిందితుల్ని దోషులుగా శిక్షించింది. కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని నిందితులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!