Crime: అత్తాపూర్ లో శవమైన కనిపించిన ఓ వ్యక్తి.. చంపేశారంటూ పీఎస్ ముందు ధర్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రంగారెడ్డి జిల్లాలోని అత్తాపూర్ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యుల ధర్నాకు దిగారు. గత 17 రోజుల క్రితం అత్తాపూర్ గోల్డన్ ప్యాలెస్ హోటల్ దగ్గర శవమై తేలిన గులామ్ హుస్సేన్ ను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు అని వారు ఆరోపించారు. విచక్షణారహితంగా కొట్టి చంపి శవాన్ని గోల్డన్ ప్యాలెస్ హోటల్ వెనుక పడేసారంటూ హుస్సేన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి.. పోలీసులు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Read Also: Bhagavanth kesari: ఏంది అనిల్ బ్రో.. ఇంత త్వరగా ముగించేస్తున్నావ్
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
ఇప్పటి వరకు ఎందుకు దర్యాప్తు చేయలేదంటూ పోలీసులను నిలదీస్తూ పోలీస్ స్టేషన్ ముందు గులామ్ హుస్సేన్ కుటుంబ సభ్యులు బైటాయించారు. అత్తాపూర్ కల్లు కంపౌడ్ యాజమాన్యంపై పలు అనుమానాలను వ్యక్తం చేశారు. వాళ్లే గులామ్ హుస్సేన్ ను చంపి శవాన్ని గోల్డెన్ ప్యాలెస్ హోటల్ సమీపంలో పడేసారంటూ ఆరోపించారు. సీసీ టీవి కెమారాలో ఈ దృశ్యాలు రికార్డు అయినట్లు వారు పేర్కొన్నారు.
Read Also: Hyper Aadhi: ఎట్టకేలకు ప్రేమించిన అమ్మాయిని పరిచయం చేసిన ఆది..?
గులామ్ హుస్సేన్ హత్యపై పోలీసులు ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. కనీసం కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేయలేదు అని వాపోయారు. తమకు న్యాయం కావాలి అని డిమాండ్ చేశారు. గులాం హుస్సేన్ ను చంపిన వారిని కఠినంగా శిక్షించాలి అని మృతుడి బంధువులు కోరారు. అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరపాలి.. మొత్తం ఈ కేసులో నాలుగురి ప్రమేయం ఉంది అని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!