Extramarital Affair: వివాహిత ప్రాణాల్ని బలిగొన్న వివాహేతర సంబంధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Man Killed Woman In Nizamabad For Having Affair With His Father: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కొన్ని ప్రాణాలు కూడా పోయాయి. ఇప్పుడు ఈ వివాహేతర సంబంధమే ఒక మహిళ ప్రాణాలను బలిగొంది. ఆమె ఇద్దరు పిల్లలను అనాథల్ని చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం బడాపహాడ్‌లో షహనా బీ అనే తన ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. భర్త తోడు లేకపోవడంతో.. ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్లు ఎవరికీ తెలియకుండా తమ సంబంధాన్ని కొనసాగించారు. కానీ.. ఆ వ్యక్తి తనయుడైన షేక్ నిజాంకి వీరి బంధం గురించి తెలిసిపోయింది.
Eravathri Anil Kumar: కోమటిరెడ్డి RSS అజెండా అమలు చేస్తున్నారు
Also Read
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్‌లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
అప్పటినుంచి షహనాబీ మీద నిజాం పగ పెంచుకున్నాడు. ఎలాగైనా తన తండ్రి నుంచి ఆమెను దూరం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు కత్తితో దాడి చేసి, ఆమెను దారుణంగా హతమార్చాడు. షహనాబీ మృతితో ఆమె పిల్లలిద్దరు అనాథలయ్యారు. ఆమె కుటుంబ సభ్యులు.. మృతురాలి మృతదేహంతో నిందితుడు నిజాం ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి పిల్లల్ని నిందితుడి కుటుంబీకులే చూసుకోవాలని నిరసనకు దిగారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. తమ డిమాండ్స్ ఒప్పుకునేదాకా ఆందోళన విరమించమంటూ మృతరాలు బంధవులు భీష్మించి కూర్చున్నారు. దీంతో.. పోలీసులు న్యాయం చేస్తామని వారికి భరోసా కల్పించారు. మరోవైపు.. హత్య కేసు నమోదు చేసి, నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
Naveen Case: నవీన్ హత్య కేసులో ఊహించని ట్విస్ట్.. A2 నిందితురాలిగా ప్రియురాలు
తాజావార్తలు
-
Volvo EX90: వోల్వో EX90 ఎలక్ట్రిక్ SUV.. 602KM రేంజ్, 5-స్టార్ సేఫ్టీ, లగ్జరీ ఫీచర్లతో రానున్న ఫ్లాగ్షిప్ EV
-
Akshay Kumar : ‘వెల్కమ్ టుది జంగిల్’ థియేటర్లలో ఉండగానే మరో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన అక్షయ్ కుమార్
-
Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
-
Ather: ఏథర్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రిలీజ్ కు రెడీ.. కొత్త EL ప్లాట్‌ఫామ్, స్మార్ట్ ఫీచర్లు
-
Mithali Raj: ఇకనైనా ‘స్మృతి మందాన’ను కెప్టెన్ చేయండి.. సెలెక్టర్లకు సీనియర్ ప్లేయర్ విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!