Female Teacher: 16 ఏళ్ల బాలుడితో మహిళా టీచర్ ఎఫైర్.. దీనికి తండ్రి అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Female Teacher: అమెరికాలో ఇటీవల కాలంలో మహిళా టీచర్లు వారి విద్యార్థులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వంటి ఘటనలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. చదువు చెప్పాల్సిన టీచర్లు, మైనర్ విద్యార్థులతో సెక్స్ సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల విద్యార్థితో మహిళా టీచర్ శృంగారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తోటి విద్యార్థి వీరి సంబంధాన్ని బయటపెట్టాడు.
ఈ కేసులో మహిళా టీచర్‌తో పాటు తన కొడుకు లైంగిక సంబంధానికి మద్దతు ఇచ్చినందుకు విద్యార్థి తండ్రిపై కూడా పోలీసులు అభియోగాలు మోపారు. నిందితురాలిని 26 ఏళ్ల హేలి నిచెల్ క్లిఫర్టన్ కర్మాన్‌గా గుర్తించారు. అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలోని లాకీ హైస్కూల్‌లో పనిచేసే హేలీ గత వారం టెక్సాస్ లోని గార్డెన్ రిడ్జ్ లోని ఇంటికి పారిపోతుండగా అరెస్ట్ చేశారు.
Also Read
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
- Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
Read Also: Red Ant Chutney: “ఎర్ర చీమల” పచ్చడికి భౌగోళిక గుర్తింపు(GI).. ఈ వంటకం ప్రయోజనాలు, విశేషాలు..
తోటి విద్యార్థి హేలీ, 16 ఏళ్ల విద్యార్థి మధ్య సంబంధంపై స్కూల్ రిసోర్స్ ఆఫీసర్‌కి తెలియజేయగా.. అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీచర్ హేలీతో, తన క్లాస్‌మేట్ సెక్స్ చేశాడని సాక్షి పోలీసులకు తెలిపాడు. సహ విద్యార్థి వీపు భాగంలో ఉన్న గాయాలను పోలీసులు గుర్తించారు. హేలీ, విద్యార్థి వెనకభాగంలో గోర్లతో రక్కినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థితో సంబంధం పెట్టుకున్న హేలీ ఇటీవల తన భర్తతో విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధం కారణంగానే హేలీ అతనికి అసైన్‌మెంట్లలో 100 శాతం మార్కులు ఇచ్చేదని సాక్షిగా ఉన్న సహవిద్యార్థి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణల్ని హేలీ ఖండించింది. వీరిద్దరి మొబైల్స్ పరిశీలించగా.. ఇద్దరి మధ్య సంబంధం బయటపడింది. పారిపోతున్న క్రమంలో హేలీని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
-
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ఓటీటీ ఎంట్రీ.. పా.రంజిత్ షో రన్నర్‌గా తమిళ సిరీస్!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Rahul Sipligunj : స్నేహితుడు ప్రేమ వ్యవహారంలో రాహుల్ సిప్లిగంజ్‌పై కేసు.. విశాఖలో FIR నమోదు
-
Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
ట్రెండింగ్
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!