Uttar Pradesh: 15 ఏళ్ల బాలిక కిడ్నాప్.. 3 నెలల పాటు అత్యాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: దేశంలో రోజు రోజుకు కిడ్నాప్ లు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎన్ని కేసులు పెట్టి శిక్షించినా.. మార్పు రావడం లేదు. క్రూర మృగాలు చేసే ఈ పనులకు అమాయక ప్రజలు బలవుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ సంఘటన వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
మే 28న బాధితురాలిని పవన్ బైండ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం ఆమేను గుజరాత్‌లోని సూరత్‌కు తీసుకెళ్లినట్లు గుర్తించి.. ఆగస్టు 28న బల్లియాలో ఉన్న ఆమెను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు ఐపీసీ, పోక్సో చట్టం కింద అత్యాచారం, కిడ్నాప్ ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో.. నిందితుడు తనను గుజరాత్‌కు తీసుకెళ్లాడని, అక్కడ అతను అక్రమంగా వివాహం చేసుకున్నాడని.. అంతేకాకుండా మూడు నెలల పాటు తనపై అత్యాచారం చేశాడని బాలిక పేర్కొన్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే ఈ కేసులో తాజాగా నిందితుడిని శనివారం అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Chandra Arya: హిందూ కెనడియన్లు భయపడుతున్నారు, దాని 3 కారణాలు ఉన్నాయి.. ట్రూడో పార్టీ ఎంపీ..
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!