Crime News: గణేష్ నిమజ్జనం చేస్తుండగా కనిపించిన విద్యార్థిని మృతదేహం.. శిరోముండనం చేసి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది. శిరోముండనం చేసి, కనురెప్పలు కత్తిరించి చంపిన తర్వాత బావిలో పడేశారని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: FBI: “మీ ప్రాణాలు జాగ్రత్త”.. నిజ్జర్ హత్య తర్వాత ఖలిస్తానీలకు ఎఫ్‌బీఐ వార్నింగ్
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
బాధిత భవ్యశ్రీ కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వడ్డెర సంఘం నాయకులు పెనుమూరు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా దిగారు. ఘోరంగా హత్య చేసి బావిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.మృతదేహాన్ని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ నెల 17న అమ్మాయి మిస్సింగ్ కేసు నమోదు చేశామని డీఎస్పీ వెల్లడించారు. ఈ నెల 20న వ్యవసాయ బావి దగ్గర అమ్మాయి మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. మెడికల్, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా విచారణ చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటన
-
Bigg Boss Hosts Salary 2026: బిగ్ బాస్ హోస్ట్‌లకు కోట్లలో రెమ్యునరేషన్, ఎవరు ఎంత తీసుకుంటున్నారంటే?
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!