Bihar: 12 ఏళ్ల బాలికపై మామ అత్యాచారం.. ఆ తర్వాత కొట్టి చంపి
- బీహార్‌లో దారుణ ఘటన
- భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం
- అనంతరం కొట్టి చంపిన నిందితుడు
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన సోమవారం రాత్రి ధరహర హనుమాన్ తోలా ప్రాంతంలో జరిగింది.
Read Also: Gujarat: ప్రేమికుడికి క్షమాపణ చెప్పి యువతి ఆత్మహత్య.. మిస్టరీగా ఆడియో రికార్డ్!
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాలికపై లైంగిక దాడి చేసి.. అనంతరం ఇంట్లో కొట్టి చంపాడని స్థానికులు పోలీసులకు తెలిపినట్లు ఎస్పీ తెలిపారు. ఆ అమ్మాయి ఏదో పని నిమిత్తం మేనమామ ఇంటికి వెళ్లిందని… ఆ తర్వాత నిందితుడు ఆమెను లైంగికంగా వేధించి చంపేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. నిందితుడు బాలికను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని మంచానికి కట్టేసినట్లు వారు పోలీసులకు తెలిపారు.
Read Also: Rahul Gandhi: సోనియా గాంధీ పర్సనల్ సెక్రటరీ పీపీ మాధవన్ మృతదేహానికి రాహుల్ నివాళులు..
కుటుంబ సభ్యులు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. వారు నిందితుడి ఇంటికి వెళ్లి చూడగా ఆమె మృతదేహాన్ని మంచానికి కట్టి ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలో.. స్థానికులు నిందితుడిని కొట్టి పోలీసులకు అప్పగించారని చెప్పారు. అనంతరం.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్పీ తెలిపారు.
తాజావార్తలు
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
CM Revanth: భవనాలు నిర్మించడం సులభమే.. కానీ, కలలకు పునాదులు వేయాలంటే సంకల్పం ఉండాలి..!
-
Tamil Nadu: “తమిళం నేర్పలేనిది క్రైస్తవ మతం నేర్పింది”.. విజయ్ మంత్రి వ్యాఖ్యల కలకలం..
-
KTR: ‘8+8 = 0’.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలపై సెటైర్లు..!
-
Michael Jackson: మైఖేల్ జాక్సన్ స్పైడర్ మ్యాన్ అవ్వాలనుకున్నాడా? మరి ఎందుకు కుదరలేదు?
ట్రెండింగ్
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!