ముంబైలో దారుణం జరిగింది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాల్సిన గురువులే అకృత్యాలకు తెగబడుతున్నారు. స్కూల్‌లో ఒంటరిగా ఉన్న 12 ఏళ్ల బాలికపై పీటీ టీచర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు
బీహార్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. భోజ్‌పూర్ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేసి కొట్టి చంపాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.
UP Crime News: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్లో దారుణం చోటు చేసుకుంది. శుక్రవారం నాడు కుషినగర్‌లోని తారయసుజన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామ సమీపంలోని చెరుకు తోటలో 12 ఏళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది.
డబ్బుల కోసం పన్నెండేళ్ల బాలిక కిడ్నాప్ చేశారంటూ తండ్రి కృష్ణ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన కలకలం రేపింది. తన కూతురు పదిరోజులుగా వెతుకుతున్నామని అయినా ఆచూకీ లభించలేదని తెలిపారు.